Surprise Me!

Kamareddy Floods: వరదలు ఇలా వస్తాయని ఊహించుకోలేదు..! | Oneindia Telugu

2025-08-30 10 Dailymotion

Kamareddy Floods. Residents of GR Colony in Kamareddy have suffered severe losses due to the floods. Every item in the house has been soaked. The victims say that each house has suffered losses in lakhs. They say that they did not expect this level of flooding. They want the government to help. They say that most of the houses have mud.
కామారెడ్డిలోని జీఆర్ కాలనీ వాసులు వరదలతో తీవ్రంగా నష్టపోయారు. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు తడిసిపోయింది. దీంతో ఒక్కొక్కరి ఇంట్లో లక్షల్లో నష్టం వాటినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ స్థాయిలో వరద వస్తుందని తాము ఊహించలేదని వారు వివరిస్తున్నారు. ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు. చాలా వరకు ఇళ్లలో మట్టి ఉందని చెప్పారు.
#kamareddyrains
#kamareddyfloods
#telangana

Buy Now on CodeCanyon